¡Sorpréndeme!

Vijayawada Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై మరోసారి అవకతవకలు | ABP Desam

2022-06-26 44 Dailymotion

ఇంద్ర‌కీలాద్రిపై మరోసారి అవినీతి వెలుగులోకి వచ్చింది. సిబ్బంది ఎవ‌రి స్థాయిలో వారు అందిన‌కాడికి అమ్మ‌వారి సొమ్ము దోచుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మవారి విలువైన చీరలు మాయమవటం అక్కడ నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది.